Cookie Policy By using this website, you agree to our use of cookies to enhance your experience. OK

TJUK Kavithanjali

£0.00

24 June, 2018 12:00 PM - 24 June, 2018 05:00 PM 2018-06-24 12:00:00 2018-06-24 17:00:00 Europe/London TJUK Kavithanjali Akshyis Hall,Southend Road,E62AA

Akshyis Hall,Southend Road,E62AA

Details:

Please Note: DesiBazar Would Not Be Liable For Change In Timings & Schedule. Strictly NO REFUNDS OR TRANSFERS

Sold Out

ప్రవాస తెలుగు భాష సాహితి ప్రియులందరికీ తెలంగాణ జాగృతి యూకే ఆహ్వానం

కమ్మని మన అమ్మ భాష ఋణం
కొంతైనా తీర్చుకొనే అరుదైన అవకాశం
మీలో స్పందన , ప్రతిస్పందన రూపానికి
అక్షరాభిషేకం చేసే అద్భుత తరుణం

వేదిక కల్పిస్తుంది మీలో ప్రతి ఒక్కరికి
కవిత్వం , కథ , పద్యం , భావం ఏదైనా
మీరు రాయగలిగి , నలుగురితో పంచుకోవాలను కొంటె
మీ పేరును మాతో నమోదు చేసుకోండి

తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ విశిష్టంగ నిర్వహిస్తున్న "కవితాంజలి " కార్యక్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి తెలుగు భాష రస డోలికలలో మునిగి తేలే గొప్ప అనుభవాన్ని పొందండి. !